loading

Facts About Rasayana Ayurveda Cancer Treatment Telugu

  • Home
  • Facts About Rasayana Ayurveda Cancer Treatment Telugu

Facts About Rasayana Ayurveda Cancer Treatment

subheading-punarjan ayurveda

53_Can Rasayana Ayurveda completely reduce cancer
January 24, 2024

రసాయన ఆయుర్వేదం క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించగలదా?

నిర్దిష్టమైన చికిత్సా విధానాన్ని అనుసరిస్తే క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందనే వైద్యులు చెప్తారు. కానీ అంతటి కచ్చితమైన వైద్యం ఏమిటని ఎంచుకునే విషయంలో మాత్రం అందరూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. రసాయన ఆయుర్వేదంలో ఔషధాలు కేవలం వ్యాధిని తగ్గించడం మాత్రమే కాదు అది […]

52_Does Rasayana Ayurveda reduce the side effects of other cancer treatments
January 24, 2024

రసాయన ఆయుర్వేదం ఇతర క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగిన దుష్ప్రభావాలను తగ్గిస్తుందా?

  రసాయన ఆయుర్వేదం అంటేనే పునరుజ్జీవం. క్యాన్సర్ కణాలతో పాటు ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నియంత్రించి శరీరానికి కొత్త జీవాన్నిస్తుంది రసాయన ఆయుర్వేదం. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ముందుగా అందరూ భయపడేది దానివలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ […]

51_How Cancer is Treated Using Chemical Ayurveda
January 24, 2024

రసాయన ఆయుర్వేదాన్ని ఉపయోగించి క్యాన్సర్ చికిత్స ఎలా చేస్తారు?

  మిగతా వ్యాధులతో పోలిస్తే క్యాన్సర్ వ్యాధి చికిత్స కూడా ఆ వ్యాధిలాగే కాస్త జటిలంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదంలో ఆయా క్యాన్సర్ల ఆధారంగా అర్బుదరాశులను రూపుమాపడానికి అనేక పరిష్కార మార్గాలున్నాయి. ఎలాంటి క్యాన్సర్ అయినా రసాయన ఆయుర్వేదం మొదట ఇమ్యునిటీని […]

50_How Rasayana Ayurveda Fights Cancer Cells
January 24, 2024

రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ కణాలపై ఎలా పోరాడుతుంది?

క్యాన్సర్ కణాల వ్యవహార శైలి సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదం మొదటగా శరీరంలో దెబ్బతిన్న రక్షణ వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతమైన తర్వాత ప్రభావవంతమైన రాసౌషధాలు, శక్తివంతమైన పాషాణాలు ప్రయోగించడం ద్వారా క్యాన్సర్ […]

49_What is the difference between Rasayana Ayurvedic treatment and regular Ayurvedic treatment
January 24, 2024

రసాయన ఆయుర్వేద చికిత్సకు సాధారణ ఆయుర్వేద చికిత్సకు వ్యత్యాసం ఏమిటి?

ఆయుర్వేదం, రసాయన ఆయుర్వేదం వేర్వేరు కాదు. అధర్వణ వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదంలో రసాయన ఆయుర్వేదం మరో ఉపవేదం మాత్రమే. ఆయుర్వేదానికి ఉన్న ఎనిమిది శాఖల్లో రసాయన ఆయుర్వేదం ఒకటి. జనరల్ మెడిసిన్ కాయ చికిత్స అని, శాస్త్ర చికిత్సను శల్య చికిత్స […]

48_How does Rasayana Ayurvedic medicine work in our body
January 24, 2024

మన శరీరంలో రసాయన ఆయుర్వేద ఔషధం ఎలా పనిచేస్తుంది?

ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో రసాయన ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానముంది. రసాయన ఆయుర్వేదంలో ఎటువంటి మొండి వ్యాధులకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా నిర్దిష్టమైన చికిత్సా విధానాలున్నాయి. వ్యాధి ఎలాంటిదైనా అది మొదట వ్యాధినిరోధక శక్తి మీదే ప్రభావం చూపుతుంది. కానీ రసాయన ఆయుర్వేదం రెండు […]

93. Has anyone taken this chemical ayurvedic treatment along with chemotherapy to reduce their cancer
February 5, 2024

కీమోతేరపీతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకొని క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళెవరైనా ఉన్నారా?

  రసాయన ఆయుర్వేద ట్రీట్మెంట్ విషయంలో చాలా మంది అలసత్వాని ప్రదర్శిస్తుంటారు కానీ చాలా వరకు మొండి క్యాన్సర్లకు ఇదే బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ముఖ్యంగా జటిలమైన అనేక క్యాన్సర్లు ఈ ట్రీట్మెంటుకు లొంగినంత సులువుగా మరే ఇతర ట్రీట్మెంట్లకు లొంగలేదు. కాబట్టి […]

92. Can Chemical Ayurveda Reduce Sarcoma Among Cancers
February 5, 2024

క్యాన్సర్లలో సర్కోమాను రసాయన ఆయుర్వేదం తగ్గించగలదా?

సర్కోమా క్యాన్సర్లు తగ్గడమనేది ట్రీట్మెంట్ ప్రారంభించిన సమయం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మిగతా క్యాన్సర్లతో పోలిస్తే సర్కోమా చాలా వేగంగా విస్తరిస్తుంది. అంతే వేగంగా ఇమ్యునిటీని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన వెంటనే ఆయా […]

91. Can chemical Ayurveda treat even rare cancers
February 5, 2024

రసాయన ఆయుర్వేదంలో అరుదైన క్యాన్సర్లకు కూడా చికిత్స ఉందా?

  శరీరంలోని మొండి వ్యాధుల నివారణకు రసాయన ఆయుర్వేదానికి మించిన వైద్యం మరొకటి లేదు. శరీర కొన్ని జటిలమైన ప్రదేశాల్లో ఏర్పడే క్యాన్సర్లకు కూడా రసాయన ఆయుర్వేదం అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుంది. మన శరీరంలో సర్జరీ చేయడానికి కూడా వీలుపడని కొన్ని […]

90. Does this chemical Ayurvedic treatment work on all types of cancer
February 5, 2024

ఈ రసాయన ఆయుర్వేద చికిత్స అన్ని రకాల క్యాన్సర్ల పై పని చేస్తుందా?

  ఆయుర్వేదంలోని అష్టాంగయోగాలలో ఒకటైన రసాయన ఆయుర్వేదం అన్నిరకాల అర్భుదరాశులను హరించడంలో నిర్దిష్టమైన విధానాన్ని ఆచరిస్తూ ఉంటుంది. అర్బుదాలు ఎలాగైతే దశలు మార్చుకుంటూ పరిపక్వత చెందుతూ ఉంటాయో రసాయన ఆయుర్వేదం కూడా అదే విధంగా అర్బుదాలను దశలవారీగా వెనక్కు పంపుతూ ఉంటాయి. […]

69_Why choose Rasayana Ayurveda as cancer treatment
January 30, 2024

రసాయన ఆయుర్వేదాన్నే క్యాన్సర్ చికిత్సగా ఎందుకు ఎంచుకోవాలి?

మానుష్య వైద్యం పేరిట మూలికలతో చేసే వైద్యం ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందింది. అందుకే ఆయుర్వేద వైద్యం అనగానే అందరికీ ఠక్కున మూలికల వైద్యమే గుర్తొస్తూ ఉంటుంది. కానీ క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధికి ట్రీట్మెంట్ మూలికలతో సాధ్యపడదని అందరికీ తెలిసిందే. […]

68_How Rasayana Ayurveda stops cancer from growing
January 30, 2024

రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పెరగకుండా ఎలా ఆపుతుంది?

  ఇంగ్లీషు వైద్యంలో ఎన్నడూ ఎదురుకాని ఈ ప్రశ్న ఆయుర్వేదం అనేసరికి సహజంగానే ఉత్పన్నమవుతుంటుంది. సాధారణంగా క్యాన్సర్ కణాల వ్యవహార శైలిని గమనించినట్లయితే కణాలు హెచ్చించుకునే క్రమంలో వాటి సంఖ్యను అసాధారణంగా పెంచుకుంటూ పోతుంటాయి. సంఖ్యాబలాన్ని పెంచుకున్న ఈ కణాలు మెల్లిగా […]

67_Does Rasayana Ayurveda work for cancer patient immunity
January 30, 2024

క్యాన్సర్ పేషెంట్ ఇమ్మ్యునిటీ విషయంలో రసాయన ఆయుర్వేదం పనిచేస్తుందా?

ఆయుర్వేద వైద్యంలో ఇమ్యునిటీని పెంపొందించగల ఏకైక శాస్త్రం రసాయన ఆయుర్వేదం శాస్త్రం. మన శరీరంలో సహజంగా ఉండే ఇమ్యునిటీ వ్యవస్థ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ శరీరానికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఎటువంటి అసంబద్ధమైన కణాలు శరీరంలోకి ప్రవేశించినా అది వెంటనే […]

66_Can Rasayan Ayurveda show results if cancer is in fourth stage
January 30, 2024

క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంటే రసాయన ఆయుర్వేదం ఫలితం చూపిస్తుందా?

  మొదటి దశ క్యాన్సర్ నుండి చివరి దశ క్యాన్సర్ వరకు రసాయన ఆయుర్వేదంలో అద్భుతమైన అనుభూతయోగాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు ఆయా క్యాన్సర్ బాధితుల శరీర స్థితిగతులను క్యాన్సర్ కణాల ప్రవర్తనా తీరు ఆధారంగా ట్రీట్మెంట్‌ను సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే […]

65_Can this chemical ayurvedic cancer treatment prevent cancer from coming back
January 30, 2024

ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స వల్ల క్యాన్సర్ తిరిగి రాకుండా నయం చేయగలమా?

రసాయన ఆయుర్వేదంలో అనేక మూలికల సమ్మిళితమైన లోహాలు, రసభస్మాలు, రస సింధూరాల వలన కలిగే ప్రధాన ప్రయోజనమే వ్యాధి పునరావృతం కాకుండా చేసి శరీరంలో దెబ్బతిన్న కణాలలో తేజస్సును నింపుతుంది. అత్యధిక క్యాన్సర్ పేషెంట్లు ఇతరత్రా ట్రీట్మెంట్లు వాడి చివర్లో ఆయుర్వేదాన్ని […]

64_Are there any side effects in this cancer treatment
January 30, 2024

ఈ క్యాన్సర్ చికిత్సలో దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా?

రసాయన ఆయుర్వేదం వలన ఎటువంటి దుష్ప్రయోజనాలు జరగకపోగా ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నయం చేస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు మొదట శరీరంలోని మెటబాలిజాన్ని దెబ్బతీసి కణాల వ్యవహారశైలిని ప్రభావితం చేస్తుంటాయి. ఇతర వైద్యాలలో ఉన్న నాలుకకు మందు […]

63_Is cancer specifically mentioned in Rasayana Ayurveda
January 30, 2024

రసాయన ఆయుర్వేదంలో క్యాన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పబడిందా?

అర్బుదరాశుల చికిత్స గురించి ఎన్నో ఏళ్ల క్రితమే చరక, సుశ్రుత, వాగ్భటుడు వంటి మహర్షులు వేదగ్రందాల్లో పొందుపరిచారు. గండమాలలు, అర్బుదాలు లేదా రాచపుండ్లుగా వీటిని వర్ణిస్తూ చరక సంహిత, సుశ్రుత సంహిత, వైద్య రత్నావళి వంటి అనేక శాస్త్రాల్లో అర్బుదనాశని అని […]

58_Does this chemical ayurvedic cancer treatment require hospital admission
January 27, 2024

ఈ క్యాన్సర్ చికిత్స ఎన్ని రోజుల్లో క్యాన్సర్ ను నయం చేస్తుంది?

  క్యాన్సర్ చికిత్సకు ఎన్నిరోజులు పడుతుందన్న ప్రశ్నలో రోజుల వ్యవధిలోనే వ్యాధి నయం కావాలన్న తృష్ణ కనిపిస్తోంది. అది అసాధ్యమైనదేమీ కాదు కానీ వ్యాధి నయం కావడమనేది ఏ రకమైన క్యాన్సర్ వ్యాధి? ఎన్నో స్టేజిలో ఉంది? ఇదివరకు తీసుకున్న ట్రీట్మెంట్ […]

59_How many days does this cancer treatment cure cancer
January 27, 2024

ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా?

క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సదుపాయం లేదు, అంత అవసరం కూడా లేదు. ఇదే రసాయన ఆయుర్వేదం వలన కలిగే ప్రధాన ప్రయోజనం. క్యాన్సర్ బాధితుల్లో మొదటగా జీవత్వం […]

57_Does this chemical Ayurvedic treatment work for all age groups
January 27, 2024

అన్ని వయసుల వారికీ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స పనిచేస్తుందా?

ఆయుర్వేదం అంటేనే ఆయుష్షుకు సంబంధించిన వేదశాస్త్రం. ఈ ఆయుష్శాస్త్రం వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో రసాయన ఆయుర్వేదం చక్కటి సంజీవనిలా పనిచేస్తుంది. యుక్త వయస్సువారి నుండి మొదలుకుని ముదిమి […]

56_Is this chemical Ayurvedic treatment as expensive as others
January 27, 2024

ఈ రసాయన ఆయుర్వేద చికిత్స కూడా మిగతా వాటిలాగే బాగా ఖరీదైనదా?

ఇతరత్రా ట్రీట్మెంట్లతో పోలిస్తే రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చవకనే చెప్పాలి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఖర్చు అనేది ప్రధానంగా చికిత్సా సమయం మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ బాధితుడి శరీర స్థితిగతులను ఆధారం చేసుకుని వ్యాధి తగ్గడానికి ఎంత […]

55_Many new technologies are unable to do anything about this cancer, how can this chemical Ayurveda reduce it
January 27, 2024

ఈ క్యాన్సర్ ను ఎన్నో కొత్త టెక్నాలజీలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా, ఈ రసాయన ఆయుర్వేదం ఎలా తగ్గించగలుగుతుంది?

క్యాన్సర్ కణాల వ్యవహారశైలిని బట్టే క్యాన్సర్లకు ట్రీట్మెంట్ అందించాల్సిన అవసరముంది. గుణానికి అనుగుణంగా స్పందిస్తుంది కాబట్టే రసాయన ఆయుర్వేదం మొట్టమొదటిగా వ్యాధినిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ సోకిన అవయవాన్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతూనే వ్యాప్తిని అడ్డుకుని క్యాన్సర్ కణాలను నియంత్రించగలుగుతోంది. సాంకేతికతకు […]

54_Can this chemical Ayurvedic treatment be taken along with other cancer treatments
January 27, 2024

ఇతర క్యాన్సర్ చికిత్సలతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్స తీసుకోవచ్చా?

క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే. రసాయన ఆయుర్వేదం బహువిధాలా ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కీడును తలపెట్టదు. అందుకే వైద్యులు కూడా ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి కానీ దానికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేద వైద్యాన్ని […]

53_Rasayana Ayurveda can treat cancer up to which stage
January 27, 2024

రసాయన ఆయుర్వేదం ఏ స్టేజీ వరకు క్యాన్సర్ కు చికిత్స చేయగలదు?

క్యాన్సర్ ఏ స్టేజిలో ఉన్నా రసాయన ఆయుర్వేదం దానికి ముకుతాడు వేయగలదు. చివరి స్టేజిలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు సైతం ప్రాణవాయువులు అందించగల సామర్ధ్యం రసాయన ఆయుర్వేదం సొంతం. క్యాన్సర్ మెకానిజం ప్రకారం శరీరంలోకి క్యాన్సర్ కణాలు ప్రవేశించిన వెంటనే అవి […]

52_Is there a special diet during Rasayan Ayurveda Cancer treatment
January 27, 2024

రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ చికిత్స సమయంలో ప్రత్యేకమైన డైట్ ఉంటుందా?

క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించినప్పుడు నిర్దిష్టమైన ఆహార నియమాలంటూ ఏమీ లేవు. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. కానీ క్యాన్సర్ కారకాలను ప్రేరేపించే ఆహారానికి.. అంటే జంక్ ఫుడ్, రెడ్ మీట్, నిల్వ ఆహారాలు, కూల్ […]

51_Has there been any cancer reduction with Rasayan Ayurveda treatment
January 27, 2024

రసాయన ఆయుర్వేదం చికిత్సతో క్యాన్సర్ తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

  పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి స్థాయిలో రికవర్ అయిన క్యాన్సర్ బాధితులు వేల సంఖ్యలోనే ఉన్నారు. క్యాన్సర్లలో జటిలమైన ఎన్నో మొండి క్యాన్సర్లను కూడా రసాయన ఆయుర్వేదం ద్వారా మట్టుబెట్టింది పునర్జన్ ఆయుర్వేద. ఉదాహరణకి ఆపరేషన్ చేయడానికి […]

Call Now