summer health

కొబ్బరి నీళ్ళు Vs నిమ్మరసం

ఈ రెండింట్లో వేసవిలో ఏది తాగితే మంచిది

వేసవి నెలలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల పానీయాలను కచ్చితంగా తాగాలి. వాటిలో కొబ్బరినీళ్లు, లెమన్ వాటర్ ముఖ్యమైనవి.

హైడ్రేటేడ్  

కొబ్బరినీటిలో ఎలక్ట్రోలైట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

01

శరీర సమతుల్యం

కొబ్బరి నీటిలో పోటాషియం, సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం కూడా లభిస్తాయి. శరీరానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ సమతుల్యం చేస్తాయి.

02

కిడ్నీ స్టోన్స్ 

మూత్రపిండాలను శుభ్రపరచడానికి కొబ్బరి నీటికి మించిన మంచి మార్గం లేదంటున్నారు నిపుణులు.

03

హైడ్రేటేడ్ 

నిమ్మకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా మన శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుతుంది.

04

జీర్ణక్రియ

నిమ్మకాయ రసంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

05

ఇమ్యూనిటీ  

నిమ్మకాయ రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీ పనితీరుకు సపోర్ట్ చేస్తాయి.

06

తీర్పు

వేడిమి ఎక్కువగా ఉన్న రోజు కొబ్బరి నీళ్లు మంచిది. ఎందుకంటే అవి ఎలక్ట్రోలైట్స్‌ను మరియు  హైడ్రేషన్‌ను అందిస్తాయి.

రోజూవారీ హైడ్రేషన్ కు నిమ్మరసం మంచి ఎంపిక.