ఫ్రూట్స్ వీటిని రాత్రిపూట అస్సలు తినకూడదు

7

సిట్రస్ ఫ్రూట్స్

నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, వంటి ఫ్రూట్స్‌ని రాత్రిపూట తింటే వీటి వలన ఎసిడిటీ పెరిగి గుండెల్లో మంటలా అనిపిస్తుంది.

పైనాపిల్ 

పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఒక ఎంజైమ్ కడుపులో యాసిడ్ పెరగడానికి దోహదపడుతుంది.  

పుచ్చకాయ

పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది డై యురెటిక్ ఏజెంటుగా పనిచేసి రాత్రిపూట ఎక్కువగా మూత్రానికి పోయేలా చేస్తుంది. 

అరటిపళ్ళు

నిజానికి అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది రాత్రిపూట జీర్ణం కాదు. దీని వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. 

మామిడిపళ్ళు

వీటిలో కూడా చక్కెర పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాత్రిళ్ళు పడుకునే ముందు తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముంది.

ద్రాక్ష

ద్రాక్షలో కూడా చక్కెర పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా రాత్రి వేళల్లో తీసుకోవడం ప్రమాదకరమే.  

జామపండు  

ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీరు ఎసిడిటీ మరియు అపానవాయువు సమస్యలను ఎదుర్కొంటారు.

Watch Next

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు