amla jucie

ఉసిరి జ్యూస్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Dr. Bommu Venkateshwara Reddy

రోగనిరోధక శక్తి పెరుగుదల

ఉసిరిలోని విటమిన్ సి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లను నిరోధించడానికి సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ

ఉసిరి జ్యూస్‌లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

జుట్టు ఆరోగ్యం

ఉసిరి రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది.

బరువు తగ్గించడం

ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

షుగర్ ని తగ్గిస్తుంది

ఉసిరికాయ జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుండెకు మేలు చేస్తుంది 

ఉసిరిలో ఫైబర్ ఉన్నందున జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పుకున్నాం కదా రక్త నాళాలలో కొవ్వు నిలువలను తొలగించి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

జలుబు మరియు దగ్గు సమస్యల నివారణకు ఏడు ఇంటి చిట్కాలు

రోజూ రెండు లవంగాలు తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

Read Next Story