ఆల్కలీన్ వాటర్ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుంది

You are currently viewing ఆల్కలీన్ వాటర్ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుంది

ఆల్కలీన్ వాటర్ అంటే ఏమిటి..? కేవలం నీళ్ళతో క్యాన్సరుని నియంత్రించడంలో ఎలా ఉపయోగ పడుతుందనే విషయంలో చాలామందికి సందేహాలు, అనుమానాలు ఉంటాయి.

 

ఆల్కలీన్ వాటర్ అంటే ఏమిటి..?

మనం తీసుకునే నీళ్ళలో పీహెచ్ లెవల్స్ 7.4 కి మించి ఉండేటివంటి నీళ్ళని ఆల్కలీన్ వాటర్ అని అంటారు. పీహెచ్ లెవల్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్.  పీహెచ్ లెవెల్ 7 కంటే తక్కువ ఉంటే మంచివి కాదా అనే సందేహం మీకు రావచ్చు. మంచివే  అయినప్పటికీ ఆ నీళ్ళలో హైడ్రోజన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీళ్ళను త్రాగినప్పుడు కొన్ని సందర్భాలలో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

 

ఈ ఆల్కలీన్ వాటర్ క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో ఎలా సహాయపడుతుంది..?

ఆల్కలీన్ వాటర్ లో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

సాధారణంగా ఆల్కలీన్ వాటర్ మన రక్తంలో ఉన్నటువంటి యాసిడ్స్ ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో యాసిడ్స్ బ్యాలెస్స్ పూర్తిగా తొలగించడంలో కూడా ఈ ఆల్కలీన్ వాటర్ తోడ్పడుతుంది. అంతేకాదు ఆల్కలీన్ వాటర్ లో ఉన్నటువంటి పోషక విలువలు, ఖనిజాలు, లవణాలు వంటివి  క్యాన్సర్ సెల్స్ ని నిరోధించడంలో అలాగే క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే సాధారణంగా ఆల్కలీన్ ఎక్కువగా ఉన్న పరిసరాలలో క్యాన్సర్ కణాలు జీవించలేవు.

క్యాన్సర్ కణాలనే కాదు ఈ ఆల్కలీన్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఏ ఇతర  చెడు కణాలు కూడా మనుగడ సాగించలేవు. ఒకవేళ ఉన్నా కూడా వెంటనే చనిపోతాయి.

దీంతో క్యాన్సర్ సెల్స్ విచ్చిన్నం కావడంతో ట్యూమర్స్ కూడా  తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అందుకే ఆల్కలీన్ వాటర్ త్రాగే క్యాన్సర్ పేషెంట్స్ లో కొంచెం తొందరగా రిజల్ట్ ఉంటుంది.

మన శరీరంలోని భాగాలకు  ఆక్సిజన్ అందడం ఆగిపోతుందో అప్పుడే క్యాన్సర్ సెల్స్ వృద్ది చెందడానికి ఆస్కారం  ఉంటుంది. కానీ ఆల్కలీన్ వాటర్ ఆక్సిజన్ సప్లయ్ లో మెరుగ్గా పని చేస్తుంది. దాంతో క్యాన్సర్ కణాలు మనుగడ ఇబ్బంది ఏర్పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలలో తేలింది. మన రక్తంలో ఉన్నటువంటి యాసిడ్ బ్యాలెన్స్ ని కూడా ఆల్కలీన్ వాటర్ సమర్థవంతంగా నియంత్రిస్తుండడంతో ఇటు రక్తంలో కూడా క్యాన్సర్ సెల్స్ పెరగడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

ఈ క్రమంలో కిడ్నీ, లివర్, ప్యాంక్రియాసిస్ , లంగ్స్,  రెక్టమ్, కొల రెక్టల్ క్యాన్సర్  వంటి ప్రమదకర క్యాన్సర్లను నియంత్రించచడంలో సమర్థవంతంగా పని చేస్తుందని సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది.

 

ముఖ్య గమనిక :

అయితే ఈ ఆల్కలీన్ వాటర్ కేవలం క్యాన్సర్ ని  కేవలం క్యాన్సరుని తగ్గించడంలో మాత్రమే కాదు ఎముకలు, కండరాలు, గుండె, మెదుడు, నరాలు, మెటబాలిజం వంటివాటితోపాటూ జీర్ణక్రియల పనితీరుని మెరుగు పరచడంతోపాటూ ఇతర అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో తోడ్పడుతాయి. అందుకే పేషెంట్ కండీషన్ ని బట్టి చాలా మంది డాక్టర్లు ఈ ఆల్కలీన్ వాటర్ ని సూచిస్తూ ఉంటారు.

 

Know more: ఊపిరితిత్తుల(లంగ్) క్యాన్సర్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స