నిజానికి నిర్ధారణ అవసరం లేదు, కానీ సందేహాలకు సమాధానం అవసరం.
మనందరం గర్వంగా చెప్పుకోదగ్గ మన దేశ జ్ఞాన సంపదైన ఆయుర్వేదాన్ని, ప్రపంచమంతా భయపడే క్యాన్సర్ కు సమాధానంగా ప్రకటించి, కొన్ని వేల క్యాన్సర్ బాధితుల జీవితాలకు భవిష్యత్తు పై ‘పునర్జన్ ఆయుర్వేద ‘ భరోసాను కల్పించింది.
ఇది నిజం. సమాజానికి గర్వంగా చూపదగ్గ నిదర్శనం .
సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉండి, ఎక్కువగా ఉపయోగిస్తే హానికరమని తెలిసినా,
ఆరోగ్యంలో కొంచెం నలతగా అనిపిస్తే చాలు వెంటనే
మెడికల్ షాప్ వైపు పరిగెత్తి ట్యాబ్లేట్ కొని వేసుకుంటారు.
మన కళ్ళ ముందు తయారు కాని, మన తెలివికి అర్థం కాని,
ఎక్కడో ల్యాబ్ లో కెమికల్స్ ను ఉపయోగించి తయారుచేసిన ట్యాబ్లేట్స్ పైన లేని సందేహం,
మనం పుట్టి పెరిగిన భూమిపైనే పుట్టిన మూలికల ఆధారంగా,
మన పూర్వీకుల ఆరోగ్యకరమైన జీవితానికి నిదర్శనంగా,
మనకు ప్రకృతి అందించిన వరంగా చెప్పుకోదగ్గ ఆయుర్వేద వైద్యాన్ని నమ్మటానికి ఎందుకు ఉన్నట్టు !
ఆయుర్వేద చికిత్స యొక్క సామర్థ్యం
ఒక సారి మీ మొబైల్ లో పునర్జన్ ఆయుర్వేద యౌట్యుబ్ చానల్ తెరిచి చూడండి, ఆయుర్వేదం సహాయంతో పునర్జన్ ఆయుర్వేదలో చికిత్స పొంది క్యాన్సర్ ను జయించిన వారి చిరునవ్వులు కనిపిస్తాయి. పునర్జన్ ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు 25 సంవత్సరాలకు పైగా రసాయన ఆయుర్వేదం లో ఎన్నో పరిశోధనలు జరిపి ఆర్జించిన జ్ఞానాన్నంతా క్యాన్సర్ పై పోరాడేందుకు చికిత్సను రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు.
పునర్జన్ లోని నిపుణులైన వైద్య బృందం ఎంతో అంకితభావంతో ప్రతీ పేషెంట్ పట్ల ప్రత్యెక శ్రద్ధ చూపుతూ, క్యాన్సర్ నిర్ధారణ నుండి క్యాన్సర్ ను జయించి, వాళ్ళ జీవితాన్ని మళ్ళీ సాధారణంగా మారేదాకా ప్రతీ ఒక్కరిని సొంత వారిలా చూసుకుంటున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రముఖల మన్నలను పొందుతున్న పునర్జన్ ఆయుర్వేద
ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి గారు, వెండితెర పై నవ్వులు పూయించిన అలీ గారు వంటి ఎందరో సెలబ్రిటీలు సైతం పునర్జన్ ఆయుర్వేద ను సందర్శించి మెచ్చుకున్నారు. సామాన్యులతో పాటు , ప్రముఖుల మన్ననలు కూడా పునర్జన్ ఆయుర్వేద అందుకుంది. పునర్జన్ పై ప్రజల్లో ఎనలేని నమ్మకం ప్రతీ ఒక్కరిని మా వైపు నడిపించింది.
మేము అంకితభావంతో, దైవ వైద్యంగా పిలవబడే సాంప్రదాయ రసాయన ఆయుర్వేద వైద్యం ఉపయోగించి చేస్తున్న చికిత్సకు ఫలితంగా..
క్యాన్సర్ ను నయం చేసుకొని ఆనందంగా మళ్ళీ సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారి ఆశిర్వాదమే, మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తుందని మా ధృడమైన నమ్మకం.
పునర్జన్ ఆయుర్వేద లో యాభై వేల పైచిలుకు క్యాన్సర్ ను జయించిన వారి ఖాతా ఉంది,
రోజు రోజుకూ అది పెరుగుతూనే ఉంటుంది.
ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి భయం లేదు, అపోహలకు తావునివ్వకండి..
మమ్మల్ని సంప్రదించండి. మీ సందేహమేదైనా సమాధానం మేమిస్తాం!
Also read: మహిళల్లో వచ్చే 5 అత్యంత సాధారణ క్యాన్సర్లు