క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే. రసాయన ఆయుర్వేదం బహువిధాలా ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కీడును తలపెట్టదు. అందుకే వైద్యులు కూడా ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి కానీ దానికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తే ఒక పక్క అర్బుదాన్ని తగ్గుముఖం పట్టేలా చేస్తూనే ఇతరత్రా ట్రీట్మెంట్ల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
సాధారణంగా ఆంకాలాజిస్టు ఎవరైనా సరే క్యాన్సర్ బాధితులకు తరచుగా ఒకమాట చెబుతుంటారు. ఒక ట్రీట్మెంట్ జరుగుతుండగా మరొక ట్రీట్మెంట్ వాడడం ఏమంత శ్రేయస్కరం కాదని అంటుంటారు. కానీ రసాయన ఆయుర్వేదం అలా కాదు. బాధితుడి స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మొదటగా ప్రధాన క్యాన్సర్ ఏమిటనేది గుర్తించి మూల కణాలకు ట్రీట్మెంట్ చేస్తారు. ఎప్పుడైతే రూట్ కాజ్ గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెడతారో వెంటనే క్యాన్సర్ కణాల ఉత్పత్తి ఆగిపోతుంది. వీటితోపాటు గతంలో తీసుకున్న వైద్యం తాలూకు దుష్ప్రభావాలను కూడా రసాయన ఆయుర్వేదం సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. మెల్లగా బాధితుడి శరీరంలో ఇమ్యునిటీని పెంచుతూనే క్యాన్సర్ల పని పడుతుంది రసాయన ఆయుర్వేదం.
Also read: రసాయన ఆయుర్వేదం ఏ స్టేజీ వరకు క్యాన్సర్ కు చికిత్స చేయగలదు?