ఆయుర్వేదం అంటేనే ఆయుష్షుకు సంబంధించిన వేదశాస్త్రం. ఈ ఆయుష్శాస్త్రం వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారికి అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో రసాయన ఆయుర్వేదం చక్కటి సంజీవనిలా పనిచేస్తుంది. యుక్త వయస్సువారి నుండి మొదలుకుని ముదిమి వయసువారికి సైతం రసాయన ఆయుర్వేదం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రకృతి మనకు ఇచ్చిన మూలికాసంపద, పాదరసం, శుద్ధి చేసిన లోహాలు, రససమ్మిళిత భస్మాలు శరీరంలో శోధనలకు మహాద్భుతంగా పనిచేస్తాయి. వీటివలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు సరికదా అప్పటికే ఉన్న దోషాలన్నిటినీ కూడా హరిస్తుంది రసాయన ఆయుర్వేదం.
రసాయన ఆయుర్వేదం దృక్కోణంలో క్యాన్సర్ పేషెంట్లను అందరినీ అందరినీ ఒకే రీతిగా చూస్తుంది. చికిత్సా విధానంలో అర్బుదరాశుల ఉంది విముక్తి కలిగించడం వరకే రసాయన ఆయుర్వేద శాస్త్రం పరిమితమైంది తప్ప వయసు ఆధారంగా ట్రీట్మెంట్ అందించడానికి ఎలాంటి వయోపరిమితులు లేవు.
Also read: రసాయన ఆయుర్వేదం క్యాన్సర్‌ను పూర్తిగా తగ్గించగలదా?