ఈ రసాయన ఆయుర్వేద చికిత్స కూడా మిగతా వాటిలాగే బాగా ఖరీదైనదా?

You are currently viewing ఈ రసాయన ఆయుర్వేద చికిత్స కూడా మిగతా వాటిలాగే బాగా ఖరీదైనదా?

ఇతరత్రా ట్రీట్మెంట్లతో పోలిస్తే రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ చవకనే చెప్పాలి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఖర్చు అనేది ప్రధానంగా చికిత్సా సమయం మీదే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా క్యాన్సర్ బాధితుడి శరీర స్థితిగతులను ఆధారం చేసుకుని వ్యాధి తగ్గడానికి ఎంత సమయం పడుతుందన్నది అంచనా వేయడం వీలుపడుతుంది. బాధితుడి శరీరంలో అవయవ పనితీరు కానీ వ్యాధినిరోధకశక్తి కానీ దెబ్బ తిననంత వరకు రసాయన ఆయుర్వేదం నేరుగా వ్యాధిమూలంపై పనిచేసి క్యాన్సర్ తొందరగా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నా కూడా రసాయన ఆయుర్వేదంలోని శక్తివంతమైన ఔషధాలు దాన్ని పెంచడంలో అద్భుతంగా దోహదపడుతుంటాయి. ఫలితంగా వెలుపల నుండి తీసుకునే ఔషధాలతో పాటుగా ఉత్తేజితమైన యాంటీబాడీలు కూడా సహకరించడంతో క్యాన్సర్ కణాలను తొందరగా నాశనం చేయవచ్చు. రసాయన ఆయుర్వేదంలో ఈ ప్రక్రియ జరగడానికి కనీస సమయమైతే పడుతుంది. ఏ మాత్రం బాధితుడి శరీర స్థితిగతులు అనుకూలించినా బాధితులు అత్యంత వేగంగా కోలుకుంటారు అనడంలో సందేహం లేదు.

వ్యాధి మూలకణాలపై కాకుండా చేసే ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయడం వలన అసలు వ్యాధి తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో కొత్త అవయవానికి క్యాన్సర్ సోకడం ఇలా ట్రీట్మెంట్ నిడివి పెరిగేకొద్దీ ఖర్చు కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇక దానికి ఎంత ఖర్చు అవుతుందనేది ఆయా ట్రీట్మెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల ట్రీట్మెంట్లు నెలల తరబడి తీసుకోవాల్సి ఉంటుంది. బాధితుడి శరీరంలో ఇమ్యునిటీ కనీస స్థాయిలో కూడా లేనప్పుడు అతడు కోలుకోవడానికి చాలా సమయమే పడుతుంది. దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

అందుకే నేరుగా క్యాన్సర్ కణాల మీద పనిచేసే రసాయన ఆయుర్వేదం ట్రీట్మెంట్లో సమాంతరంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి క్యాన్సర్ తగ్గడమనేది మిగతా పద్ధతులతో పోలిస్తే ఈ విధానంలో కాస్త వేగవంతంగానే ఉంటుంది. దానితోపాటే ఖర్చు కూడా చాలావరకు తగ్గిపోతుంది.