ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా?

You are currently viewing ఈ రసాయన ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా?

క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సదుపాయం లేదు, అంత అవసరం కూడా లేదు. ఇదే రసాయన ఆయుర్వేదం వలన కలిగే ప్రధాన ప్రయోజనం. క్యాన్సర్ బాధితుల్లో మొదటగా జీవత్వం కోల్పోయిన శరీరానికి ఊతంగా నిలిచేందుకు రోగనిరోధక శక్తిని ఉత్తేజపరచడమే రసాయన ఆయుర్వేదం సాధించే మొట్టమొదటి విజయం. అటుపై ఔషధాలతో సమానంగా రోగనిరోధక శక్తి కూడా క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో రసాయన ఆయుర్వేదం సక్సెస్ రేటు అధికంగా ఉండటానికి ఇదే ప్రధానకారణం.

వ్యాధి దాదాపుగా చివరి దశకు చేరుకున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్లు తమ పనులు కూడా తాము చేసుకోలేని స్థితికి చేరుకుంటూ ఉంటారు. అత్యధిక పేషెంట్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. అయినప్పటికీ రసౌషధం శరీరంలోనికి ప్రవేశించగానే కణాలకు కొత్త శక్తి చేకూరుతుంది. బలహీనంగా ఉన్న కణాలు ఎప్పుడైతే బలోపేతమవుతాయో బాధితులు లేచి తమ పని తాము చేసుకునే స్థితికి చేరుకుంటారు. దెబ్బతిన్న బాడీ మెటబాలిజం కూడా గాడిలో పడటంతో శరీరంలో మునుపటి తెజస్సుతోపాటు క్యాన్సర్ పీడిత అవయవం కూడా మెల్లిగా యధాస్థితికి చేరుకుంటుంది. అలాగని రాసాయన ఆయుర్వేదంలో ఆరంభశూరత్వం ఉండదు.

సాధారణ ఆహారంలాగే ఔషధం శరీరంలోకి ప్రవేశించి నిదానంగా కార్యాచరణను ప్రారంభిస్తుంది. కొంచెం కొంచెంగా బాధితుడు కోలుకుని మిగతా వైద్యవిధానాలతో పోలిస్తే చాలా వేగంగానే కోలుకుంటారు. కాబట్టి ఈ ట్రీట్మెంట్లో భాగంగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్తితులైతే ఉండవు.