loading

క్యాన్సర్‌కి రామబాణం – రసాయన ఆయుర్వేదం

 • Home
 • Blog
 • క్యాన్సర్‌కి రామబాణం – రసాయన ఆయుర్వేదం
Rambanam for Cancer - Rasayana Ayurveda

క్యాన్సర్‌కి రామబాణం – రసాయన ఆయుర్వేదం

Rambanam for Cancer - Rasayana Ayurveda

 

ఏళ్ళు గడిచాయి.. క్యాన్సర్లు మాత్రం ప్రబలుతూనే ఉన్నాయి.. ఎందరో మహమ్మారి బారినపడి అసువులుబాశారు.. ఇంకెన్నో కుటుంబాలు చిధ్రమయ్యాయి.. అర్బుదరాశులపై రామబాణంలా పనిచేసే ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చేసరికి ఎన్ని ప్రాణాలు హరించుకుపోతాయన్న భయం క్యాన్సర్ బాధితులను వెంటాడుతూనే ఉంది. అటువంటి తరుణంలో క్యాన్సర్ వ్యాధికి సరైన ఆన్సర్ ఇచ్చింది రసాయన ఆయుర్వేదం. 

 

క్యాన్సర్లపై ఎక్కుపెట్టిన రామబాణం..

క్యాన్సర్ వ్యాధి మెకానిజాన్ని పరిశీలించి చూస్తే ఒక అవయవంలో పుట్టిన క్యాన్సర్ కణాలు వాటి సంఖ్యని హెచ్చించుకుంటూ పోతుంటాయి. ఒకచోట పెద్ద గడ్డలా ఏర్పడిన ఈ క్యాన్సర్ కణాలు మలిదశలో మరో అవయవాన్ని వెతుక్కుంటూ వెళతాయి. కానీ క్యాన్సర్ పరిభాషలో మొదట క్యాన్సర్ కణాలు ఏర్పడ్డ చోటే ప్రాధమిక క్యాన్సర్లుగా పరిగణిస్తూ ఉంటారు. రసాయన ఆయుర్వేదం ప్రప్రధమంగా ఇమ్యునిటీని పెంచి నేరుగా క్యాన్సర్ కణాలు మొదలైన చోటే గురిపెడుతుంది. ఈ విధంగా వ్యాధిమూలాలను నాశనం చేస్తే కొత్త క్యాన్సర్ కణాలు పుట్టడం ఆగిపోతాయి. అటుపై పాషాణాల ప్రయోగంతో క్యాన్సర్ కణాలను నాశనం చేయడం జరుగుతుంది. రామబాణంలా క్యాన్సర్ మూలాలను నేరుగా లక్ష్యం చేస్తుంది కాబట్టే రసాయన ఆయుర్వేదానికి అంతగా విశ్వసనీయత పెరిగింది.      

 

ఈ ట్రీట్మెంట్ అయితే బెటర్…

ayurveda herbs - rasayana ayurveda

అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లకు అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎక్కడా క్యాన్సర్ బాధితుల సంఖ్య  గానీ, క్యాన్సర్లు గానీ తగ్గిన దాఖలాలైతే లేవు. పైపెచ్చు క్యాన్సర్ వలన మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. క్యాన్సర్ కణాల మెకానిజానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అందించకుండా సహజపద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తుండడమే అందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలా కాకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్ మెకానిజం అర్ధం చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే ఎలాంటి క్యానర్లైనా అంతమవ్వల్సిందే. ఆ విశ్వసనీయత ఉంది కాబట్టే రసాయన ఆయుర్వేదాన్ని ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 

ఈ వ్యవస్థ బలపడితేనే క్యాన్సర్లు బలహీనపడతాయి

అల్లోపతి వైద్యులైతే ఈ మహమ్మారి ప్రభావానికి తలొగ్గి తమ ట్రీట్మెంట్ వాడుతున్నా కూడా దానికి అనుపానంగానో సహపానంగానో రసాయన ఆయుర్వేదాన్ని ఆచరించమని చెప్పే స్థితికి వచ్చేశారు. ఎందుకుంటే ఇమ్యూనిటీకి ప్రధాన కారణమైన తెల్లరక్త కణాలు నాశనం కాకుండా అడ్డుకుని రక్షణ వ్యవస్థకు రక్షణగా నిలుస్తుంది రసాయన ఆయుర్వేదం. కానీ క్యాన్సర్ పేషెంట్లకు ఉన్న సమయమే తక్కువగా ఉన్నందున వారు రసాయన ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ క్యాన్సర్ల విషయంలో సమయపాలన పాటించి ఏమాత్రం రసాయన ఆయుర్వేదానికి ప్రాధాన్యతనిచ్చినా క్యాన్సర్ల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు.  ఈ విధంగా క్యాన్సర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ప్రాణాలను నిలుపుకున్నవారు అనేక మంది ఉన్నారు. అందుకే క్యాన్సర్ చికిత్సలో రసాయన ఆయుర్వేదాన్ని రామబాణం అంటుంటారు. 

 

ట్రీట్మెంట్లు అనేకం.. ఫలితం శూన్యం

సహజంగా క్యాన్సర్ అనగానే ఎంతటి గొప్ప ఆంకాలజిస్ట్ అయినా మొదటగా పెరుగుతున్న ఆ కణితిని వెంటనే తొలగించాలని చెబుతారు. అందులో భాగంగా సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి కొన్ని ట్రీట్మెంట్లను సూచిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో తమదైన గుర్తింపును సాధించాయి. కానీ ఫలితాలను మాత్రం సాధంచలేకపోతున్నాయి. ఒక్కొక్కటిగా ఈ వైద్యవిధానాలు విఫలమవడానికి గల కారణాలు ఏమిటనేవి చెప్పడం సాధ్యపడకపోయినా క్యాన్సర్ల వలన చనిపోతున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అందుకే ఈ వైద్య విధానాలను అనుసరించినా కూడా వీటితోపాటు రసాయన ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఆచరిస్తే ఇతర వైద్యాల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గి క్యాన్సర్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి.

 

 

Also Read: క్యాన్సర్‌కు రసాయన ఆయుర్వేద చికిత్స – జీవన విధానం

 

 

Book Appointment


  Follow On Instagram

  punarjan ayurveda hospital logo

  Punarjan Ayurveda

  16k Followers

  We have a vision to end cancer as we know it, for everyone. Learn more about cancer Awareness, Early Detection, Patient Care by calling us at +(91) 80088 42222

  Call Now