loading

Telugu

Give A Missed Call Our Medical Expert Will Call you immediately

subheading-punarjan ayurveda

పునర్జన్ ఆయుర్వేద, మన ప్రాచీన సంప్రదాయమైన ఆయుర్వేదంతో  

మెరుగైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఆయుర్వేదం కేవలం వైద్యం మాత్రమే కాదు, మనం ఆరోగ్యంగా జీవించడానికి అనుసరించాల్సిన మార్గం కూడా…

 

పునర్జన్ ఆయుర్వేదలో పాతిక సంవత్సరాల నైపుణ్యం కలిగిన వైద్యులు, క్యాన్సర్ బాధితులకు, నాణ్యమైన జీవితాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తుంటారు. వీరు క్యాన్సర్ కి కేవలం చికిత్సను మాత్రమే అందించడకుండా, వారి యొక్క అంకితాభావంతో క్యాన్సర్ బాధితుల్లో, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తున్నారు. 

Cancer care - punarjan ayurveda

ఆయుర్వేదం మన పూర్వికులు మనకు అందించిన విలువైన సంపద. పునర్జన్ ఆయుర్వేద లోని ఔషధాలు  క్యాన్సర్లపై  ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తాయి. చికిత్సలో భాగంగా క్యాన్సర్‌ ను నిర్ధారించిన  తరువాత ఆయుర్వేద వైద్యులు తగిన ఆయుర్వేద చికిత్సను సూచిస్తారు. ఆయుర్వేద మూలికల కలయిక మరియు ప్రణాళికాబద్ధమైన ఆహారం క్యాన్సర్ రోగులకు మెరుగైన జీవితాన్ని అందిస్తుంది.

 

డాక్టర్  శ్రీ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు ,వారి  గురువు గారి నుండి నేర్చుకున్న విద్యను ఉపయోగించి, క్యాన్సర్ పై ఎటువంటి దుష్ప్రభావాలు లేని రసాయన ఆయుర్వేద చికిత్సను అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా రూపొందించారు .

 

 ఆయుర్వేద చికిత్స క్యాన్సర్ రోగుల శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ మరియు టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది.  అలాగే ఇది వివిధ అవయవాల పనితీరును బలపరుస్తుంది మరియు క్యాన్సర్ కణాల వాతావరణాన్ని మారుస్తుంది. ఆయుర్వేద మందులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.ఈ విధంగా రసాయన ఆయుర్వేదం క్యాన్సర్ పై మంచి ఫలితాన్ని ఇవ్వగలదు.

మా యూట్యూబ్ ఛానెల్‌లో, సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్  సమస్యకు పరిష్కారం పొందిన బాధితుల విజయ గాధలను మీరు చూడవచ్చు. సరైన ఆయుర్వేద చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించండి.

service

నిపుణులైన వైద్యులు

పునర్జన్ ఆయుర్వేదలో ఏంతో అనుభవం గల నిపుణులైన వైద్యులు మీ ఆరోగ్య సమస్యలను పూర్తిగా పరిశీలించి సరైన ఆయుర్వేద చికిత్సను అందించగలరు.

service

లేటెస్ట్ టెక్నాలజీ

మా పరిశోధన బృందం 25 సంవత్సరాలుగా ఆయుర్వేద చికిత్స ను మరింత మేరుగుపరచటంలో తమ వంతు పాత్ర పోషిస్తుంది.

service

అత్యధిక సక్సెస్ రేటు

మా వద్ద క్యాన్సర్ ను కోలుకున్న వారి విజయగాధలు కోకొల్లలు, అలాగే ఇమ్మ్యునోథెరపీ ద్వారా చివరి దశలో క్యాన్సర్ నుండి కోలుకున్న వారు కూడా ఉన్నారు.

service

అత్యధిక సక్సెస్ రేటు

నిపుణులైన వైద్యులతో ఉచిత కౌన్సిలింగ్ ను మా వద్ద మీరు పొందవచ్చు.

డాక్టర్. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు, పునార్జన్ ఆయుర్వేద యొక్క వ్యవస్థాపకులు.

రెండు దశాబ్దాలకు పైగా రసాయన ఆయుర్వేదంలో ఎనలేని జ్ఞానాన్ని ఆర్జించి, తన అనుభవాన్ని రంగరించి క్యాన్సర్ చికిత్స రూపంలో ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తూ క్యాన్సర్ ను రూపుమాపేందుకు అహర్నిశలు శ్రమిస్తూ పునర్జన్ ఆయుర్వేద ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు.

 

పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్, భారతదేశంలోనే అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ గా ప్రసిద్ధి చెందాయి, దానికి ముఖ్య కారణం పునర్జన్ లో క్యాన్సర్ బాధితులకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నైపుణ్యం గల వైద్యులచే వారికి ఆయుర్వేద చికిత్స చేసి నాణ్యమైన జీవితాన్ని అందిస్తున్నారు.ఇది వరకే పునర్జన్ ఎన్నో వేల మంది క్యాన్సర్ బాధితుల జీవితాల్లో వెలుగును నింపింది. ఇకపై కూడా డాక్టర్ బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి సారధ్యంలో పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.

 

CEO & వ్యవస్థాపకులు 

డాక్టర్. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు

Dr. Bommu Venkateshwara Reddy - Best Ayurvedic Doctor in India

విదేశాలలో ఉండి క్యాన్సర్ తో బాధపడుతున్న వారికోసం పునర్జన్ ఆయుర్వేద USA లో కూడా వైద్య సేవలను అందిస్తుంది. నిపుణులైన పునర్జన్ ఆయుర్వేద బృందం విదేశాల్లో ఉన్న పేషెంట్స్ ను ఎల్లప్పుడూ సరైన సూచనలు అందిస్తూ, మానసిక ధృడత్వాన్ని పెంచుతూ సంరక్షిస్తుంది. మా గ్లోబల్ పేషెంట్ సర్వీసెస్ టీం పునర్జన్ తో మీ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు తోడుండటానికి సిద్ధంగా ఉంటుంది.

Cancer-Counselling-And-Support-1.png
cancer-surviour-stories-punarjan-ayurveda-482x462

ఆయుర్వేదంలో క్యాన్సర్ చికిత్స

Heaing

ఆయుర్వేదం మన దేశ సంపద, సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఒక తిరుగులేని సమాధానం. సాధారణ ఆరోగ్య సమస్యల నుండి క్యాన్సర్ వంటి సమస్యల వరకు ఆయుర్వేదం పరిష్కారం చూపించగలదు. ఆయుర్వేదంలోని రసాయన వైద్యం సహాయంతో పునర్జన్ ఆయుర్వేద వైద్యులు క్యాన్సర్ ను సైతం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా నయం చేయగలుగుతున్నారు. పునర్జన్ ఆయుర్వేదలో ఎందరో క్యాన్సర్ విజేతల కథలు మరెందరో క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తినిస్తున్నాయి. 

 

మా హాస్పిటల్ లో  క్యాన్సర్ సోకిన వ్యక్తిని పూర్తిగా పరిశీలించి  అత్యంత ప్రామాణికమైన రసాయన ఆయుర్వేదం సహాయంతో నిపుణుల సమక్షంలో  క్యాన్సర్ చికిత్స చేయబడుతుంది. పునర్జన్ ఆయుర్వేద,  ప్రాచీన సాంప్రదాయ వైద్యం సహాయంతో  రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి,శరీరంలో మలినాలను తొలగించి పేషెంట్స్ కు నాణ్యమైన జీవితాన్ని ఇవ్వటమే లక్ష్యంగా క్యాన్సర్ రూపుమపడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.

 పేషెంట్ టెస్టిమోనియల్ వీడియోలు

రసాయనా ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స గురించి వాస్తవాలు

Heaing

ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో రసాయన ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానముంది. రసాయన ఆయుర్వేదంలో ఎటువంటి మొండి వ్యాధులకైనా, దీర్ఘకాలిక వ్యాధులకైనా నిర్దిష్టమైన చికిత్సా విధానాలున్నాయి. వ్యాధి ఎలాంటిదైనా అది మొదట వ్యాధినిరోధక శక్తి మీదే ప్రభావం చూపుతుంది. కానీ రసాయన ఆయుర్వేదం రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిగా వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరం కూడా వ్యాధిపై పోరాడే విధంగా చేయడం, రెండవదిగా ఔషధం నేరుగా వ్యాధిపీడిత అవయవానికి నేరుగా చేరుకుని చికిత్స ప్రక్రియను వేగవంతం చేయడం. ఈ విధంగా ద్వంద్వ ప్రయోజనాలతో రసాయన ఆయుర్వేదం బాధితులకు త్వరితగతిన ఉపశమనం కలిగిస్తుంది. 

ఆయుర్వేదం, రసాయన ఆయుర్వేదం వేర్వేరు కాదు. అధర్వణ వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదంలో రసాయన ఆయుర్వేదం మరో ఉపవేదం మాత్రమే. ఆయుర్వేదానికి ఉన్న ఎనిమిది శాఖల్లో రసాయన ఆయుర్వేదం ఒకటి. జనరల్ మెడిసిన్ కాయ చికిత్స అని, శాస్త్ర చికిత్సను శల్య చికిత్స అని, చెవి, ముక్కు, గొంతు విభాగాలకు సంబంధించిన చికిత్సలను శాలాక్యమని, కౌమారభ్రుత్యం అంటే పీడియాట్రిక్ అని, వాజీకరణ అంటే సెక్సాలజీ అని, భూత చికిత్సను మైక్రో బయాలజీ అని, అగద అంటే టాక్సిక్ సైన్స్‌గానూ విభజించారు. వీటిలో ఇమ్యునిటీ కోసం ప్రత్యేకించి రసాయన ఆయుర్వేదం ప్రత్యేకించబడింది.

క్యాన్సర్ కణాల వ్యవహార శైలి సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదం మొదటగా శరీరంలో దెబ్బతిన్న రక్షణ వ్యవస్థకు ఊతంగా నిలుస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతమైన తర్వాత ప్రభావవంతమైన రాసౌషధాలు, శక్తివంతమైన పాషాణాలు ప్రయోగించడం ద్వారా క్యాన్సర్ కణాలు మరోచోటకి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడమే కాకుండా వాటిని నాశనం చేస్తుంది రసాయన ఆయుర్వేదం.

మిగతా వ్యాధులతో పోలిస్తే క్యాన్సర్ వ్యాధి చికిత్స కూడా ఆ వ్యాధిలాగే కాస్త జటిలంగా ఉంటుంది. రసాయన ఆయుర్వేదంలో ఆయా క్యాన్సర్ల ఆధారంగా అర్బుదరాశులను రూపుమాపడానికి అనేక పరిష్కార మార్గాలున్నాయి. ఎలాంటి క్యాన్సర్ అయినా రసాయన ఆయుర్వేదం మొదట ఇమ్యునిటీని పెంచుతుంది. శరీరంలో ఇమ్యునిటీ పెరిగితే చాలు అదే క్యాన్సర్ల పనిపడుతుంది. ఒకపక్క నుండి ఇమ్యునిటీ వ్యవస్థ, మరోపక్క నుండి రసౌషదాలు క్యాన్సర్ కణాలపై దాడి చేసి క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా అడ్డుకుంటాయి. తద్వారా శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తి ఆగుతుంది. ఒకసారి క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోయిన తర్వాత దెబ్బతిన్న అవయవాల పనితీరును మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది రసాయన ఆయుర్వేదం. శక్తివంతమైన అనుభూతయోగాలు దోషాలను సవరించి అవయవాలను ఊహించినదానికంటే వేగంగానే యధాస్థితికి తీసుకువస్తుంది.

రసాయన ఆయుర్వేదం అంటేనే పునరుజ్జీవం. క్యాన్సర్ కణాలతో పాటు ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా నియంత్రించి శరీరానికి కొత్త జీవాన్నిస్తుంది రసాయన ఆయుర్వేదం.
క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ముందుగా అందరూ భయపడేది దానివలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించే. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏయే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పడతాయోనన్న భయం పేషెంట్లను సహజంగానే వెంటాడుతూ ఉంటుంది. రసాయన ఆయుర్వేదం కేవలం క్యాన్సర్లకు మాత్రమే కాదు.. ఇతర ట్రీట్మెంట్ల వలన కలిగే దుష్ప్రభావాలను కూడా క్రమక్రమంగా నయం చేసుకుంటూ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వలన దెబ్బతిన్న పేషెంట్ శరీర స్థితిగతులను, అవయవాలను ముందు యధాస్థితికి తీసుకువస్తూనే సమాంతరంగా క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది రసాయన ఆయుర్వేదం. అవయవాలు దెబ్బతిననంత వరకు ఎలాంటి స్థితిలో ఉన్న క్యాన్సర్ పేషెంట్‌కైనా రసాయన ఆయుర్వేదం పునర్జన్మనిస్తుంది. అందుకే రసాయన ఆయుర్వేద వైద్యాన్ని దైవ వైద్యం అని కూడా అంటుంటారు.

నిర్దిష్టమైన చికిత్సా విధానాన్ని అనుసరిస్తే క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందనే వైద్యులు చెప్తారు. కానీ అంతటి కచ్చితమైన వైద్యం ఏమిటని ఎంచుకునే విషయంలో మాత్రం అందరూ పొరపాట్లు చేస్తూ ఉంటారు. రసాయన ఆయుర్వేదంలో ఔషధాలు కేవలం వ్యాధిని తగ్గించడం మాత్రమే కాదు అది పునరావృతం కాకుండా కూడా చేయగలదు. మరే ఇతర వైద్యవిధానాల్లో చూసినా వ్యాధి పునరావృతం కావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ కణాల స్వభావమే అది. ఒక చోట తగ్గినట్టే తగ్గుతుంటాయి. కానీ మరొక చోట ఉద్భవిస్తూ ఉంటాయి. ఎప్పట్లాగే మళ్ళీ అక్కడ కూడా తమ సంఖ్యను పెంచుకుంటూ పోయి మళ్ళీ గడ్డలుగా ఏర్పడుతుంటాయి.

రసాయన ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది?

circle_green_number-1.svg

ఇమ్యునో- మాడ్యులేషన్

circle_green_number-2.svg

మ్యుటేషన్ కంట్రోల్

circle_green_number 3

సహజ డిటాక్సిఫికేషన్

Eo_circle_green_number-4.svg

ఇమ్యునో- మాడ్యులేషన్

రసాయన ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలి?

ayurveda icon

ఇమ్యునో- మాడ్యులేషన్

Rejuvanation Therapy

మ్యుటేషన్ కంట్రోల్

Enhancing Immunity while Restoring Overall Health

సహజ డిటాక్సిఫికేషన్

రసాయన ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది?

నాలుగో స్టేజీ క్యాన్సర్ నయం అయిన పేషెంట్స్ కూడా మా వద్ద ఉన్నారు

మా వద్ద క్యాన్సర్ ను నయం చేసుకున్న క్యాన్సర్ సర్వైవర్స్ కథలను మా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడవచ్చు. ఆయుర్వేదం ఎందరో క్యాన్సర్ బాధితులకు పునర్జన్మను ఇచ్చింది.</span

ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్స. కీమోతేరపీ, రేడియేషన్ అవసరం లేదు.

ఆయుర్వేదం ఎటువంటి సర్జరీ, కీమోతేరపీ, రేడియేషన్ లేకుండా సాంప్రదాయ ప్రాచీన విధానాల్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమస్యను తగ్గించగలదు.

మలినాలను తొలగించి మనసును శరీరాన్ని ఆయుర్వేదం మరింత మెరుగుపరుస్తుంది.

రసాయన ఆయుర్వేదం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మానసికంగా శారీరకంగా బలాన్ని ఇస్తూ క్యాన్సర్ ను తగ్గించే ప్రాచీన సాంప్రదాయ వైద్య విధానం.

క్యాన్సర్ వల్ల కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందగలరు

మా పేషెంట్ కౌన్సిలింగ్ టీం ఎల్లప్పుడూ క్యాన్సర్ పేషెంట్స్ బాగోగులు తెలుసుకుంటూ వారికి నాణ్యమైన జీవితాన్ని అందించడానికి సహకరించడంలో ముందుంటారు.

పునర్జన్ ఆయుర్వేద చికిత్స విధానం

సక్సెస్ స్టోరీస్

Heaing
07 cancer patient
08 cancer patient
09 cancer patient
10 cancer patient
40
39
37
36
35
34
31
30
29
28
27
25
24
23
22
21
07 cancer patient
08 cancer patient
09 cancer patient
10 cancer patient
40
39
37
36
35
34
31
30
29
28
27
25
24
23
22
21
0+counter

క్యాన్సర్ నయమైన వారి సంఖ్య

పునార్జన్ ఆయుర్వేద వద్ద మేము క్యాన్సర్ యొక్క ఘోరమైన భయాన్ని తొలగించడానికి అన్ని సేవలను అంకితం చేసాము.

0%counter

చికిత్సతో సంతృప్తి చెందిన వారి సంఖ్య

డాక్టర్. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు ఆయుర్వేద చికిత్స యొక్క మొత్తం వర్ణపటాన్ని విప్లవాత్మకంగా మరియు మార్చడంలో విజయవంతమయ్యారు.

పునార్జన్ ఆయుర్వేద క్యాన్సర్ పరిశోధన విశ్లేషణ

Heaing
Is-BMI-calculation-correct-for-determining-health-status
March 19, 2024

ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి BMI గణన సరైనదా?

  BMI అనేది ఒకరి ఎత్తుకు, వారి శరీర బరువుకు ఉన్న సంబంధాన్ని తెలియచేసే మార్గం మరియు దీనినే బాడీ మాస్ ఇండెక్స్ అని పిలుస్తారు. ప్రజలలోని ఊబకాయ పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యపరంగా దీనిని ఉపయోగిస్తారు.   ఇది ఒకరి […]

Do you know the benefits of drinking water in any container
March 9, 2024

ఏ పాత్రలో నీరు త్రాగితే ఎంత ప్రయోజనమో మీకు తెలుసా?

  నీరు మనకు జీవనాధారము. నీరు మన  శరీరరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించడం, అవసరమైన ఎలక్ట్రోలైట్లను సరైన మోతాదులో ఉంచడం, హైడ్రేషన్ వంటి అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందుకే నీరు, మనకు అత్యంత ముఖ్యమైన లైఫ్ లైన్. మన దైనందిన జీవితంలో మనము […]

Mobile Addiction
March 9, 2024

మొబైల్ అడిక్షన్ చేసే నష్టమేంటి? దాని పరిష్కారమేంటి?

  ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ ఒక అధ్బుతం ! ఆ తరువాత అది కేవలం ఒక పరికరం! ఆ తరువాత అది మనిషికి అవసరం ! ఆ తరువాత అది మనిషికి అలవాటు ! మరి ఇప్పుడు అదో వ్యసనం!   […]

మీ సందేహాలు – మా సమాధానాలు

రసాయన ఆయుర్వేదం అంటే ఏమిటి?

రసాయన ఆయుర్వేదం అనేది అత్యంత ప్రాచీన సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానం. ఇందులో అధ్బుతమైన మూలికలతో పాటూ హీర్బో-మినరల్స్ ను  చికిత్స కోసం ఉపయోగించబడుతుంది.

ఇతర వైద్య విధానాలతో పాటూ ఈ రసాయన ఆయుర్వేద చికిత్సను తీసుకోవచ్చా?

ఈ మాడర్న్ సొసైటీ లో ఉన్న ఇతర వైద్య విధానాలతో పాటూ ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో ఉపయోగించి వాటి దుష్ప్రభావాలను తగ్గించుకుంటున్నారు. అలా ఉపయోగించే ముందు వైద్యుడిని సలహా తీసుకోవడం మంచిది.

పునర్జన్ ఆయుర్వేద వైద్యం నాలుగో స్టేజీ క్యాన్సర్ పై పనిచేస్తుందా?

పునర్జన్ ఆయుర్వేద ఔషధాలు క్యాన్సర్ కణాల మ్యుటేషన్ ను నియంత్రించడం వల్ల క్యాన్సర్ ను తగ్గిస్తాయి, నాలుగో స్టేజీ క్యాన్సర్ తగ్గించుకున్నవారు కూడా పునర్జన్ ఆయుర్వేదలో ఉన్నారు, క్యాన్సర్ తగ్గుతుంది అనటానికి వాళ్ళే ఉదాహరణ.

ఆయుర్వేద ఔషధాలు క్యాన్సర్ తరువాత రికవరీ మరియు సాధారణ జీవితాన్ని అందించడంలో సహాయపడతాయా?

కొన్ని అధ్యయనాల ప్రకారం ఆయుర్వేద వైద్యం ఇతర వైద్యాల వల్ల కలిగిన దుష్ప్రభావాలను తగ్గించడంలో మెరుగ్గా పనిచేయగలదు. దానితో పాటు ఇమ్మ్యునిటీ పెంచి క్యాన్సర్ పునరావృతం అవ్వకుండా ఆపగలిగే అవకాశం ఉంది.

ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స ఎన్ని నెలలు ఉంటుంది?

ఆయుర్వేద క్యాన్సర్ చికిత్స ఎంత సమయం పడుతుంది అనే విషయం వివిధ అంశాల పైన ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ రకం, కక్యాన్సర్ స్టేజీ, క్యాన్సర్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్లాన్ వైద్యులు సూచించడం జరుగుతుంది.

Call Now